వృశ్చికం-గృహం మరియు కుటుంబం
కుటుంబ సభ్యలకు ఈ రాశివారే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటారు. అయితే వీరి వద్దనుంచి సరైన సహాయ సహకారాలు అందవు. ఒకానొక దశలో పరిస్థితి అదుపులోకి వస్తుంది. ఆ తర్వాత కుటుంబం తోటిదే లోకమన్నట్లు గడుపుతారు.

రాశి లక్షణాలు