వృశ్చికం-లక్కీ స్టోన్
ఈ రాశి వారు పుష్యరాగం, నీలం, పచ్చరాయిలలో దేనిలో ఒకదానినైనా తప్పనిసరిగా ధరించాలి. దానివల్ల వారు అనుకున్న పనులు నెరవేరుతాయి.

రాశి లక్షణాలు