ముంబైలో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆటలో భాగంగా ఆదివారం మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడారు. అసలు అండర్సన్ ఏదైతే విమర్శించాడో, అది తనకు ఆఖరి రోజు మ్యాచ్ చివర్లోనే తెలిసిందన్నాడు. దానికి తాను ఒకింత నవ్వుకున్నట్లు తెలిపాడు. వారిద్దరూ మాటల యుద్ధానికి తెరలేపినప్పడే తాను వెళ్లిన సంగతిని విరాట్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
భారత్ గెలుపు సాధించడానికి స్లో పిచ్‌లే కారణమంటూ ధ్వజమెత్తాడు. అసలు ఎటువంటి పేస్‌కు అనుకూలించని పిచ్‌లను తయారు చేయడంతోనే తాము ఘోరంగా ఓటమి పాలైనట్లు అండర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత్ పిచ్‌ల్లో సాంకేతికంగా పాటించాల్సిన కొన్ని పద్ధతుల్ని పాటించలేదని విమర్శించాడు. అది విరాట్ కోహ్లి గేమ్ ప్లాన్‌లో భాగంగానే జరిగిందంటూ వ్యాఖ్యానించాడు.