నాభీ క్షేత్రంగా పెరుగుతున్న హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్

బుధవారం, 15 జూన్ 2011 (13:08 IST)
WD

తమన్నా నాభీ సౌందర్యం

కథానాయికలు ఎద అందాల ఎక్స్‌పోజింగ్‌ కంటే... నాభిని బాగా చూపేందుకు సిద్ధమవుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ "ఖుషి"లో కథంతా నాభి కేంద్రంగా ఉంటుంది. వక్షోజాలు ఎక్స్‌పోజింగ్‌ చేసినా నాభి చూస్తేనే సగటు ప్రేక్షకుడు పడిపోతున్నారన్న విశ్వాసం ఎక్కువైంది.


WD

తాప్సీ బొడ్డు అందం

అందుకే ప్రస్తుతం నూతన తారామణులు బొడ్డుకింద భాగాన్ని చూపేందుకే ఎక్కువ ఉత్సుకతను చూపిస్తున్నట్లు ఇటీవల సినిమాలను చూస్తే తెలుస్తుంది. దీనికి అనుగుణంగా దర్శకుడు ఆ పాత్రల్ని మలచడం జరుగుతోంది.


WD

ఇలియానా నాభిపై ముత్యం మెరుపు

తమన్నా, తాప్సీ, అనుష్క, ఇలియానా, ప్రియమణి, చార్మి లాంటివారు అదేమంత పెద్ద విషయం కాదని అంటున్నారు. మరికొంతమంది డైటింగ్‌ పేరుతో తమ నడుమును తగ్గించుకుని జీరో సైజు వైపు మొగ్గు చూపుతున్నారు.


WD

నాభీ అందం చూపిస్తే అదిరి పోవాల్సిందే...

ఇక సెక్సీ అందాల అనుష్క బొడ్డు ఎక్స్‌పోజింగ్‌లో తనదైన శైలి ప్రదర్శిస్తుంది. నాభీ సౌందర్యాన్ని చూపించాలనుకున్నప్పుడు నల్లటి దుస్తులను ధరించి మరింత ఎక్కువగా ప్రదర్శిస్తుంది. ఇదే ఆమె స్టైల్. ఇక ఇలియానా ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివింది. వ్యాయామాలతో తాను నాజూగ్గా తయారయ్యాయని ఇటీవలే వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి