కారం - 3 స్పూన్స్
కేసరి రంగు - కొద్దిగా ( నారింజ రంగు)
తయారీ విధానం:
ముందుగా బంగాళాదుంపలను ఉడికించుకుని స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు శెనగపిండిలో కొద్దిగా ఉప్పు, కారం, కేసర రంగు, కొద్దిగా నీరు కలుపుకుని బజ్జీ పిండిలా తయారుచేసుకోవాలి. ఆ తరువాత బాణలిలో నూనెను పోడి వేడయ్యాక శెనగపిండి మిశ్రమంలో ఆలు ముక్కలను ముంచేసి నూనెలో బజ్జీల్లా వేయించుకోవాలి. అంతే వేడివేడి ఆలూ బజ్జీ రెడీ.