బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి.
స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటికి కస్త దూరంగా వుండాలి.
తెల్ల బియ్యంలో చక్కెర స్థాయిలు అధికంగా వుంటాయి.
పాలు మరియు పాల ఉత్పత్తులు కూడా షుగర్ లెవల్స్ పెంచుతాయి.
ఊరగాయ పచ్చళ్లకు కూడా దూరంగా వుండాలి.
బెల్లంతో చేసిన వేరుశెనగ ముద్దలు, నేతిలో వేయించిన జీడిపప్పులు తినడం మధుమేహం ఉన్నప్పుడు ఇవి ఉత్తమ ఎంపిక కాదు