యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

సిహెచ్

శుక్రవారం, 17 జనవరి 2025 (22:46 IST)
యూరిక్ యాసిడ్. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో సతమతం అయ్యేవారు ఎక్కువవుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను సహజంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాము.
 
ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి త్రాగాలి
ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చాలి.
ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను వేగంగా బయటకు పంపుతాయి
ఎక్కువ ఫైబర్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది
అధిక ప్రోటీన్ ఆహారం మానుకోవాలి.
తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఎంచుకోవాలి.
బరువు తగ్గడం యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు