మషాలా వంటలు... ముఖ్యంగా వెల్లుల్లి తిన్న తర్వాత పెర్‌ఫ్యూమ్స్ వాడకూడదు.
అలాగే ఆందోళనలు, ఆలోచనలు ఎక్కువగా వున్నప్పుడు కూడా వీటిని వాడరాదు.
ఒకేసారి రెండుమూడు రకాల పెర్‌ఫ్యూమ్స్ వాడకూడదు.
స్నానపు నీటిలో కలిపే పెర్‌ఫ్యూమ్స్ కూడా ఇప్పుడు వచ్చాయి. వాటిని కూడా వాడుకోవచ్చు.