×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
ఈ 10 చిట్కాలు పాటిస్తే చాలు... స్లిమ్‌గా మారిపోతారంతే...
గురువారం, 11 అక్టోబరు 2018 (20:20 IST)
స్లిమ్‌గా ఉండాలంటే.. ఈ 10 చిట్కాలు ఫాలో అయితే చాలు. ఇందుకు చేయాల్సిందల్లా ఆహారంపై శ్రద్ధ చూపడం, వ్యాయామం చేయడమే.
1. ఆహార పదార్థాలు తీసుకునేముందు వాటి కెలోరీలను లెక్కించుకోండి. ఓవర్ కెలోరీల ఫుడ్‌ను నివారించండి.
2. ఏ సీజన్లో అయినా ఫుల్‌గా నాన్ వెజ్ తినకూడదు. మాంసాహారం మితంగా తీసుకోండి. కూరగాయలు, ఆకుకూరల్ని తీసుకోండి.
3. ఇష్టానికి స్వీట్స్ తీసుకోకండి. ఓవర్ స్వీట్ ఫుడ్స్ ఒబిసిటీకి దారితీస్తాయి.
4. వ్యాయామం చేయడం మరిచిపోకండి.
5. ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఇవి కెలోరీల శాతాన్ని పెంచుతాయి.
6. పరిమితిని పట్టించుకోకుండా టేబుల్‌పై ఉన్నాయి కదా అంటూ ఇష్టపడినవన్నీ తినేయకండి.
7. నీటిని ఎక్కువగా తాగండి.
8. ఆల్కహాల్ సేవించకండి.
9. ప్రోటీన్లు, న్యూట్రీషన్లు ఉండే ఆహారాన్ని తీసుకోండి.
10. సమయం దొరికినప్పుడల్లా హాయిగా డ్యాన్స్ చేయండి. వీటన్నిటితోపాటు యోగా చేయాలి.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
బరువు తగ్గాలంటే..? ఉదయం, సాయంత్రం కీరదోస జ్యూస్‌ను? (video)
మధుమేహాన్ని దూరం చేసే క్యాప్సికమ్‌తో బజ్జీ ఎలా చేయాలి?
రోజూ అరకప్పైనా మొలకెత్తిన ధాన్యాలు తీసుకుంటే..?
తొడల మధ్య దద్దుర్లు.. ఒబిసిటీ కారణమా? చిట్కాలు (Video)
బరువు తగ్గాలంటే.. నిమ్మరసం.. గోరువెచ్చని నీరు చాలు
తాాజా వార్తలు
భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్
పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి
Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?
ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)
పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత
టాలీవుడ్ లేటెస్ట్
ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ
తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి
ఎఫ్1 వీకెండ్ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి
తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు
త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?
యాప్‌లో చూడండి
x