సెక్స్ అలజడులను రేపే పచ్చిమిర్చి

WD
మిరపకాయలను కారం కోసం వాడతాము. మిరప లేకుండా ఏ వంటా చేయరంటే అతిశయోక్తి కాదు. మిర్చితో వచ్చే కారం ఆహారపదార్థాలకు రుచినే కాకుండా స్త్రీ పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.

కారం ఎక్కువైతే నోరు మండుతుంది. అయితే ఈ ఇబ్బందితో పాటు శ్వాసక్రియ వేగం పెరుగుతుంది. అంతేకాదు ఆ సమయంలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరం చమట పట్టి ముద్దయి పోతుంది. ఇటువంటివన్నీ సెక్స్‌లో పాల్గొన్నప్పుడు కలిగే లక్షణాలే.

మిరపకాయలో ఉన్న కాప్సియాసిన్ అనేది శరీరంలో మార్పులను తెస్తుంది. దీనివలన స్త్రీ, పురుషుల మర్మాంగాల దగ్గర ఒక రకమైన అలజడి రేగుతుంది. ఈ అలజడి సెక్స్‌కు ప్రేరేపిస్తుంది.

మొత్తంగా చూసినప్పుడు సెక్స్‌లో పాల్గొని తారాస్థాయికి చేరినప్పుడు ఎటువంటి భారం కలుగుతుందో మిర్చి కూడా ఆ అనుభూతినే ఇస్తుంది.

వెబ్దునియా పై చదవండి