తాజాగా వచ్చిన ఫీచర్లో 30 మంది వరకు గ్రూప్ వీడియో కాల్‌ను బ్రాడ్ కాస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ కాల్లో వెయ్యి మంది వరకు యాడ్ కావచ్చు. ఈ ఫీచర్ ఎక్కువగా కంపెనీ మీటింగ్స్‌కు ఉపయోగపడుతుంది. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకునే వాళ్లకు, ఆన్లైన్ క్లాసులు నిర్వహించే వాళ్లకు కూడా ఈ ఫీచర్ అద్భుతంగా పని చేస్తుందని ఈ ఫీచర్ పేర్కొంది.