×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
నా ప్రశ్నకు బదులేది?
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (16:26 IST)
త్వర త్వరగా బయలుదేరాను
కార్యక్రమానికి సమయానికి చేరాలని
వేచి వున్నాను బస్టాపులో
రాలేదు బస్సు
ఆందోళన మొదలైంది ఆలస్యమౌతుందని
విసుగుతోనే వున్నారు ప్రతివారూ బస్ఠాపులో
మీ కోసమే ఈ ప్రభుత్వం
మీ క్షేమమే మా క్షేమమం
ప్రకటనలు పలువిధాలు
అనుకోరు అమలు పరచాలని
నడపరు నమయానికి బస్సులు
పరిష్కారముండదు ప్రయాణికుల ఇక్కట్లకు
ఇంతలో బస్సు వచ్చింది గంట తరువాత
ఎక్కాను బస్సు
అడిగాను కండక్టర్ని ఆలస్యమెందుకని
త్వరగా వెళ్ళాలనుకుంటే వున్నాయి ఆటోలు ఓలాలు
బాధ్యతారహితమైన
నిర్లక్ష్యంతో కూడిన
మర్యాద లేని జవాబు
అసలు నా ప్రశ్నకు బదులే లేదు
ఎక్కడికి వెళ్ళాలో చెప్పు
చెపుతూ డబ్బులిచ్చాను
టిక్కెట్టిచ్చాడు తిరిగి చూడకుండా వెళ్ళాడు
నోరెత్త లేదు తోటి ప్రయాణికులెవ్వరూ
మౌనం దాల్చాను చేసేది లేక
వచ్చింది దిగవలసిన చోటు. దిగాను
అప్పటికే గంట ఆలస్యం
ఎవరితో చెప్పుకోవాలి
ఏమని చెప్పాలి.
రచన... గుడిమెట్ల చెన్నయ్య, చెన్నై
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తే దానికి మించిన సక్సెస్ ఏమీ వుండదు: రావణాసుర నిర్మాత
దిల్ రాజు సెల్ఫిష్ అనడానికి శాకుంతలం ఉదాహరణ
దిల్ రాజును వాడుకోకపోతే మన మూర్ఖత్వమే అవుతుంది: గుణ శేఖర్
రవితేజ గారి ఇన్ పుట్స్ వల్లే కథ మరో స్థాయికి వెళ్ళింది : రైటర్ శ్రీకాంత్ విస్సా
పిన్న వయస్కుడవు... ఇక్కడికి రాకు...
తాాజా వార్తలు
అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)
హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి
ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?
ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..
కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?
టాలీవుడ్ లేటెస్ట్
ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్
Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?
666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్
కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ
Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్
యాప్లో చూడండి
x