వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్ధిని విషం సేవించి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మహువా జిల్లాకు చెందిన మృతురాలు ప్రియమ్ సింగ్ (17) ఒకటిన్నర ఏడాదిగా కోటాలో నీట్ యూజీకి కోచింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.