Kerala: రెండు గంటల్లో ఆరు హత్యలు.. నలుగురి చంపేశాడు.. ఆపై ఏం చేశాడంటే? (video)

సెల్వి

మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (09:21 IST)
తిరువనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. రెండు గంటల వ్యవధిలోనే ఏకంగా ఆరు హత్యలు జరగడం సంచలనానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే.. అఫన్ అనే 23 ఏళ్ల యువకుడు తన సోదరుడు, నాన్నమ్మ, బాబాయ్, పిన్నితో పాటు ప్రేయసిని కూడా హతమార్చాడు. 
 
తల్లిపై సైతం దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ హత్యల అనంతరం అఫన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆరుగురిని చంపానంటూ చెప్పి లొంగిపోయాడు. ఆపై విషం తాగినట్లు పోలీసులకు చెప్పడంతో అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
 
కాగా అఫన్ తన తండ్రితో కలిసి విదేశాల్లో వుంటున్నాడు. ఇటీవలే తన తల్లి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం తిరువనంతపురం వచ్చినట్లు పోలీసులు చెప్పారు. కాగా.. అఫన్ తన తండ్రితో కలిసి విదేశాల్లో ఉంటున్నాడు. ఇటీవలే తన తల్లి క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం తిరువనంతపురం వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు హత్యలు.. అదీ గంటల వ్యవధిలోనే

కేరళలోని తిరువనంతపురంలో దారుణం

అఫన్ అనే 23 ఏళ్ల యువకుడు తన తమ్ముడు, నానమ్మ, బాబాయ్, పిన్నితో పాటు తన ప్రేయసిని కూడా హత్య చేశాడు.

తల్లిపై దాడి చేయడంతో తీవ్ర గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది

ఈ హత్యల… pic.twitter.com/SeZW23CMVr

— BIG TV Breaking News (@bigtvtelugu) February 25, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు