హనుమాన్ చాలీసాతో అంతా జయమే

సెల్వి

మంగళవారం, 7 జనవరి 2025 (15:16 IST)
హనుమాన్ చాలీసా చదవడం వల్ల శుభ ఫలితాలు ఖాయం. 
 
శ్రీ తులసి దాసు హనుమాన్ చాలీసాను రచించారు.
 
ఆంజనేయ స్వామి దర్శనం కలిగిన తర్వాత తులసి దాసు హనుమాన్ చాలీసా రాశారు. 
 
హనుమాన్ చాలీసా చదవడం వల్ల సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది.
 
వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, గ్రహ దోష నివారించబడతాయి.
 
హనుమాన్ చాలీసా చదవడం ద్వారా శనిదోషాలు తొలగిపోతాయి. 
 
ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతుంది. 
 
ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదివితే హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది.
 
మంగళ, శనివారాల్లో చదివితే సర్వకార్యసిద్ధి.
 
ఆంజనేయస్వామి దేవాలయ ప్రదక్షిణలు, సింధూర ధారణతో ఈతిబాధలుండవు.
 
సుందరకాండ పారాయణం వల్ల సకలకార్య జయం, కుటుంబ సంతోషం, సంతానవృద్ధి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు