ఉద్యోగం రావాలంటే ఏం చేయమంటారు..?

విజయలక్ష్మీ-విజయనగరం:
మీరు పాడ్యమి ఆదివారం, మకరలగ్నము, చిత్త నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేయండి. మీరు ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థిరపడే అవకాశం ఉంది. 2011 ఆగష్టు తదుపరి మీరు బాగా స్థిరపడతారు.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి