పురపాలక ఎన్నికల్లో అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఖర్చులకు పాత బ్యాంకు ఖాతాలని సూచించింది. దీంతో పాటు కరీంనగర్ నగరపాలక సంస్థకు 24న ఎన్నికలు, 27న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు వెల్లడించింది.
నిజామాబాద్‌లో నామినేషన్ వేసిన హిజ్రా
తామేమీ తక్కువ కాదంటూ ఓ హిజ్రా కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ వేసింది. నిజామాబాద్ కార్పొరేషన్ 16 డివిజన్‌కు జరీనా అనే హిజ్రా నామ పత్రాలు దాఖలు చేసింది. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు ఓ హిజ్రా ముందుకు వచ్చింది.