రజనీకాంత్ "2.O" మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

గురువారం, 1 నవంబరు 2018 (16:14 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ - బాలీస్టార్ అక్షయ్ కుమార్‌లు హీరీ, విలన్‌ పాత్రల్లో నటిస్తున్న చిత్రం 2.O. ఈ మూవీకి సెన్సేషనల్ డైరెక్టరు ఎస్. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోను ఈనెల 3వ తేదీన విడుదల చేయనున్నారు. 
 
న‌వంబ‌ర్ 3వ తేదీన ఈ ఈవెంట్‌ను నిర్వ‌హించేందుకు దర్శకుడు శంకర్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక‌లో చిత్ర యూనిట్‍తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు.. ఈ చిత్రంలో అమీ జాక్స‌న్ హీరోయిన్. ఈ మూవీ న‌వంబ‌ర్ 29న ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు