ఆయన వెళుతున్నప్పుడు ముందున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో జబర్దస్త్ కమెడియన్ తన కారు బ్రేక్ వేసాడు. అప్పుడు తన కారును వెనక నుంచి ఆటో ఢీ కొట్టడం, ఆ తర్వాత రాంప్రసాద్ కారు ముందు ఉన్న మరో కారుని ఢీ కొట్టినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో రాంప్రసాద్‌కి పలు చిన్న చిన్న గాయాలు అయ్యాయట.