ఒంటి మీద ఖాకీ యూనిఫామ్ వుంటేనే బోనులో పెట్టిన సింహంలా వుంటాను, యూనిఫామ్ తీశానా బయటకి వచ్చిన సింహంలా ఆగను.. ఇక వేటే అంటూ చెప్పిన డైలాగ్స్ అదిరినా ఎక్కడో తేడా కొట్టినట్టనిపించింది. అదేంటంటే... బాలయ్య పోలీస్ లుక్కే. ఆ లుక్కులో బాలకృష్ణ కామెడీగా వున్నట్లు అనిపించింది.
ఇకపోతే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. దర్శకత్వం రవికుమార్. కాగా ఈ చిత్రాన్ని డిశెంబరు 20న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.