తెలుగు రియాల్టిటీ షోలో బిగ్ బాస్ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. లక్షలాదిమంది బిగ్ బాస్ షోను ఆశక్తిగా చూస్తుంటారు. 19 మంది కంటెన్టెంట్స్‌లతో మొదలై ఇప్పటికి 11 మంది కంటెన్టెంట్స్‌లు చేరుకున్నారు. ముఖ్యంగా మానస్, సన్నీ, షన్ను, రవి, శ్రీరామచంద్ర, సిరి, ప్రియాంక, కాజల్‌లు మాత్రమే మిగిలారు.
ఆమె ఏ క్షణమైనా వెళ్ళిపోవచ్చన్న ప్రచారం బాగానే ఉంది. అయితే సిరితో దూరంగా ఉండమంటూ నాగార్జున సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు టాస్క్ చాలా ఆడినట్లు, షన్నుకి నాగార్జున బాగా క్లాస్ పెరిగినట్లు తెలుస్తోంది. ఈ తరహా క్లాస్ గతంలో నాగార్జున ఎప్పుడూ ఇవ్వలేదట.