Muralimohan and dokka seetamma team
మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ. టి.వి. రవి నారాయణ్ దర్శకత్వంలో ఉషారాణి మూవీస్ వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్ నిర్మించారు. రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరామెన్‌గా పని చేశారు. కార్తిక్ కోడకండ్ల సంగీతాన్ని అందించారు. ఎం. రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. తాజాగా మురళీ మోహన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను, గ్లింప్స్ నీ రిలీజ్ చేశారు.