సినిమాలో తాను మంచి పాత్రలు చేయడానికే ప్రిఫర్ చేస్తానని పాయల్ రాజ్‌పుత్ చెపుతోంది. ఆర్‌ఎక్స్ 100లో యూత్ ను ఆకట్టుకున్న పాయల్ ఆ తర్వాత ఆర్ డిఎక్స్ లవ్, తీస్ మార్ ఖాన్, జిన్నా సినిమాలో నటించింది. మంచు విష్ణు సరసన జిన్నాలో చేసిన హిట్ కొట్టలేకపోయింది. అందుకే మంచి పాత్రలే చేయాలనుకుంటా, చేసాను. ఒక్కోసారి ఫలితం అంతగా రాదు అంటోంది. తాజాగా మాయాపేటిక అనే సినిమాలో నటించింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ, మరో మంచి చిత్రం మాయాపేటికతో నేను మళ్లీ ఈ స్టేజ్ మీదకు వచ్చాను..