ఐతే కీర్తి సురేష్ పెట్టిన పోస్టుపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏమ్మా మెడలో పసుపు తాడు ఏం చేసావ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక మరికొందరైతే, సౌత్ ఇండియన్ గ్లామర్ క్వీన్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా కీర్తి మాత్రం వాటిని లైట్‌గా తీసుకుంటుంది.