సామాజిక మాధ్యమాల ఖాతాల్లో తన భర్త నిక్‌జొనాస్ పేరు తొలగించటంతో ప్రియాంక చోప్రా విడాకులు తీసుకుంటుందంటూ వార్తలొచ్చాయి. ఆ రూమర్స్‌పై ప్రియాంకా చోప్రా స్పందించింది. ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలా ఎందుకు జరిగిందో వివరించారు. వృత్తిపరమైన కారణాల వల్ల తన భర్త పేరును తొలగించాల్సి వచ్చిందని తెలిపారు.