రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటిస్తున్న చిత్రం ఇక్షు. ఋషిక దర్సకత్వంలో హనుమంతురావు నాయుడు, డాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో వస్తున్న సినిమాను ఐదు భాషల్లో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.