"జన్మదిన శుభాకాంక్షలు త్రిష. నీ జీవితం సంతోషం, విజయంతో నిండిపోవాలని కోరుకుంటున్నా. ఈ ఏడాది నీకు గొప్పగా వుండాలని ఆశిస్తున్నా'' అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన త్రిష మెగాస్టార్‌కు ధన్యవాదాలు తెలిపింది. ''స్వీటెస్ట్ లెజెండ్ చిరంజీవికి ధన్యవాదాలు'' అని బదులిచ్చింది త్రిష.