తప్పు అని అంతరాత్మ చెప్పింది

శుక్రవారం, 21 నవంబరు 2014 (16:04 IST)
డాడీ: ఒరే వంశీ నువ్వు నా జేబులో పది రూపాయలు దొంగిలిస్తున్నప్పుడు నీ అంతరాత్మ అది తప్పని చెప్పలేదా?
 
చందు : చెప్పింది డాడీ. కానీ చెప్పుడు మాటలు వినవద్దని నువ్వే చెప్పావు కదా డాడీ.

వెబ్దునియా పై చదవండి