లవర్ పేరు.. భార్య పేరు.. లక్కీ ఫెలో..?

సెల్వి

శుక్రవారం, 14 మార్చి 2025 (21:15 IST)
"నా ఫ్రెండ్ చాలా లక్కీ ఫెలో రా.." అన్నాడు సునోజ్ 
 
"అవునా.. ఎందుకని..?" అడిగాడు రాజు 
 
"వాడి పాత లవర్ పేరు.. పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు ఒకటే.. ఆ పేరు నిద్రలో కలవరించినా భయం లేదు.. మరి లక్కీ ఫెలోనే కదా..!" అసలు విషయం చెప్పాడు సునోజ్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు