విశాఖపట్నం జిల్లా, పద్మనాభం,అనందపురం, భీమునిపట్నం, కొత్తవలస అలాగే విజయనగరం జిల్లా, విజయనగరం, జామి మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖపట్నం వాతావరణ శాఖ కేంద్ర అధికారులు హెచ్చరించారు.