ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సంభాషించడం, అంతకుముందు 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా మోదీ అపాయిట్మెంట్ దొరకలేదని చెప్పడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆమె మాట్లాడుతూ.. ''ఆంధ్రప్రదేశ్ ప్రజలారా... కొంచెం కళ్ళు తెరవండి.
అసలు మన ఆంద్రప్రదేశ్ ప్రజలకు కనపడదూ వినపడదూ అని జమ కడుతున్నారా
ఆలోచించండి సోదర సోదరీమణులారా?" అంటూ చెప్పుకొచ్చారు.