ఈ నెల 13 నుండి 17 వరకు అన్‌లైన్‌లో దరఖాస్తుకు చేసుకొనేందుకు అవకాశం ఉన్నట్లుగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ పరీక్షలు మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తుండగా.... అందులో 40 మార్కులు పైగా వచ్చిన ఉద్యోగులకు మాత్రమే ప్రొబేషనరీకి అర్హత సాదించనున్నారు.