ప్రియురాలి పై కత్తితో దాడి చేసిన ప్రియుడు..ఒంటిపై 20 కత్తిపోట్లు..????????️
— Bhaskar Reddy (@chicagobachi) May 2, 2025
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం జరిగింది. మహిళపై ప్రియుడు హత్యాయత్నం చేశాడు.
ఆమె తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. pic.twitter.com/cYk81zU1yn