జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు ఫోన్, అందుబాటులోకి రాని మాజీ సీఎం

ఐవీఆర్

మంగళవారం, 11 జూన్ 2024 (22:29 IST)
రేపు ఉదయం చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని ప్రముఖులను, కేంద్రంలోని నాయకులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసారు.
 
స్వయంగా జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ జగన్ అందుబాటులోకి రాలేదని సమాచారం. మరి తర్వాత అయినా కాల్ చేస్తారో లేదో చూడాల్సి వుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు