దీనిపై ఎమ్మెల్యే సుధాకర్ స్పందిస్తూ, రానున్న ఎన్నికల్లో పోటీ చెప్పారు. గ్రామస్థుడు బోయ శివ మాట్లాడుతూ 'గ్రామంలో కక్షపూరిత రాజకీయాలు పెరిగాయి. తెదేపా శ్రేణులపై దాడులు చేస్తున్నారు. వీటిపై ఫిర్యాదు చేసినా చర్యల్లేవు. మీ ఆదేశాలతో చేస్తున్న బెదిరింపులకు మేం భయపడం' అని స్పష్టంచేశారు. ఈ సమయంలో వీడియో తీస్తున్న వ్యక్తుల సెల్‌ఫోన్లను పోలీసులు లాక్కొని, వాటిలోని ఫొటోలు, వీడియోలు తొలగించారు.