నాగుల చవితి వేళ అద్భుతం జరిగింది. రెండు నాగుపాములు నెల్లూరులో శివలింగం వద్ద కనిపించాయి. శివ లింగానికి ఇరువైపులా నాగులు కనిపించాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న విశ్వనాథస్వామి దేవస్థానంలో ఈ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.