ఉండవల్లి కరకట్టపై నివాసం ఉంటున్న తెలుగుదేశం పార్టీ అధినేతచంద్రబాబు నాయుడు సహా 32 నివాసాలకు నోటీసులు జారీ చేసిన తాసిల్దార్. చంద్రబాబు ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసులు అతికించిన అధికారులు. ఆయా నివాసాల్లో ఉంటున్న వారు వెంటనే ఖాళీ చేయాలని నోటీసులో పేర్కొన్న అధికారులు.