తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ సప్తగిరికాలనీకి చెందిన గ్రానైట్ వ్యాపారి తిరుపతిగౌడ్ కుమారుడు శివానంద్‌గౌడ్(30) నగరంలోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులలో రేడియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. రాజేంద్రనగర్ హైదర్‌గూడలోని జనప్రియా అపార్ట్‌మెంట్‌లోని నాలుగో బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లో అద్దెకు నివశిస్తున్నాడు.