వీటిని ఇప్పటికే విశాఖ జిల్లాలో వివిధ కోవిడ్ కేర్ సెంటర్లలో అత్యవసర చికిత్స నిమిత్తం వినియోగంచేందుకు కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారని అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అర్జా శ్రీకాంత్ ను స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.బి.ఎస్.హెచ్. దేవి, ప్రపంచ ఆరోగ్యసంస్థ సర్వైవలెన్స్ మెడికల్ ఆఫీసర్ సమావేశం అయ్యారు.