వివాహం జరిగి నాలుగేళ్లయింది, కానీ ఇంకా సంతానం కలుగలేదు, సంతాన యోగం వుందా?

శనివారం, 24 అక్టోబరు 2020 (18:18 IST)
పి.పార్వతి విజయదుర్గ- మీరు ఆదివారం, ధనుర్ లగ్నం, ఉత్తరా నక్షత్రం, కన్యారాశి నందు జన్మించారు. పంచమ స్థానం నందు కేతువు వుండటం వల్ల సంతానం ఆలస్యమైంది. డాక్టరు సలహా పాటించండి.
 
రాహు, కేతువులకు శాంతి చేయించి దానాలు ఇచ్చిన శుభం కలుగుతుంది. మినుములు, ఉలవలు ఒక మంగళవారం దానం ఇచ్చినా సర్వదా శుభం కలుగుతుంది. 7 శనివారాలు వేంకటేశ్వర స్వామిని తులసీదళాలతో పూజించిన అన్ని విధాలా కలిసివస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు