మీరు క్రికెట్ డ్యాన్స్ ఎప్పుడైనా చూసారా?

గురువారం, 27 జూన్ 2019 (11:06 IST)
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆటకు మంచి ఆదరణ లభిస్తోంది. అలాగే డ్యాన్స్‌కు కూడా మంచి ప్రాచుర్యం ఉంది. కానీ కొత్తగా క్రికెట్ డ్యాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ ట్రెండ్ నడుస్తోంది.


క్రికెట్ డ్యాన్స్ గురించి మాత్రం తెలియదు అని భావిస్తున్నారా? అదేమిలేదండి.. క్రికెట్ ఆడుతున్నట్టుగా డ్యాన్స్ వేయడం అన్నమాట. అదే క్రికెట్ డ్యాన్స్.
 
కాలేజీల్లో, ఫంక్షన్‌లలో మరియు ఇతర ఈవెంట్లలో ఇప్పుడు ఈ డ్యాన్స్ తెగ ఫేమస్ అయిపోయింది. తాజాగా క్రికెట్ డ్యాన్స్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు