దీనిపై రోహిత్ శర్మ స్పందిస్తూ.. మయాంక్ అగర్వాల్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ... ఎందుకు ఏడ్చావని ఆమెను అడిగితే.. 196వ పరుగు కోసం తాను డైవ్ చేయాల్సి వచ్చిందని.. దీంతో తన చెయ్యి మెలిక పడటంతో ఏడ్చేసిందని చెప్పుకొచ్చాడు. ఆమె చాలా సున్నితమైన వ్యక్తి అంటూ తెలిపాడు.