తరచూ జ్వరం వుంటుంది, బూడిద లేదా మట్టి రంగులో మలం వుంటుంది.
కీళ్ల నొప్పి వుంటుంది, ఇంకా ఆకలి లేకపోవడం జరుగుతుంది.
వికారంగానూ, కడుపులో నొప్పి, వాంతులు అవుతుంటాయి.
పసుపు రంగులో కళ్ళు, చర్మం కనిపిస్తాయి, వీటినే కామెర్లు అని పిలుస్తారు.
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వున్నవారు, శిశువులు, పిల్లలు సాధారణంగా తీవ్రమైన హెపటైటిస్ బి లక్షణాలను కలిగి ఉండరు.