1. ప్రస్తుతం జీవితం ఉరుకులు పరుగులమయమై అస్తవ్యస్తంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో భోజనానికి ఓ షెడ్యూలును రూపొందించుకోండి. అందునా క్రమపద్ధతిలో భోజనం చేస్తూ, తగిన పోషక పదార్థాలుండేలా చూసుకోవాలంటున్నారు ఆరోగ్యనిపుణులు
7. భోజనంలో పప్పు దినుసులు, ఆకు కూరలు, పెరుగు, సలాడ్‌లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.