ఈ చలికాలంలో చిన్నారులకు ఆస్తమా, శ్వాసకోశ వంటి వ్యాధులు వస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే అధిక బరువు గలవారు కూడా ఆస్తమా వ్యాధికి బాధపడుతుంటారు. దాంతో పాటు చెడు కొలెస్ట్రాల్ కూడా వారిని బాధిస్తుంది. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే.. ఏం చేయాలో పరిశీలిద్దాం..
1. చేపలతో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, న్యూట్రియన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పిల్లల్లో వచ్చే ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నుండి కాపాడుతాయి. దాంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తాయి.