అలాంటివారు జామపండును తినకూడదు, ఎందుకంటే?

శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (23:18 IST)
జామపండులో ప్రోటీన్లు, విటమిన్స్ వున్నాయి. ఐతే జలుబు, దగ్గు, జలుబు ఉన్నవారు జామపండు తినకూడదు. ఎందుకంటే ఆ సమయంలో జామకాయ తినడం వల్ల దాని ప్రభావం చల్లగా ఉంటుంది, నొప్పిని పెంచుతుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో దీనికి దూరంగా ఉండాలి.

 
జామ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పండు. ఈ కారణంగా డయాబెటిక్ పేషెంట్లకు దీనిని తినమని తరచుగా సిఫార్సు చేస్తారు. అయితే ఇది పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. గ్లూకోజ్ స్థాయిని తనిఖీ చేస్తూ వుండాలి. జామపండులో సహజ చక్కెర వుంటుంది.

 
జామలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారం జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఇది కడుపు నొప్పి, మలబద్ధకం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో మంట సమస్య ఉన్నవారు జామపండును తినకూడదు, అది వాపు సమస్యను పెంచుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు