ఒంటరిగా వున్న వాళ్లతో మాట్లాడటం కోసమే అతను అద్దెకు వెళ్తాడు. ఇలా బాగా పాపులర్ అయ్యాడు. ఇంకా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు మాటలు కలపడం, వీడియో కాల్ ద్వారా వారితో మాట్లాడటం, మ్యూజికల్ ప్రోగ్రామ్‌కు వెళ్లే వారికి స్నేహితుడిగా తోడు వెళ్లడం వంటి సేవలు చేసేవాడు.