మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ కేపిటల్స్ తలపడుతుంది. మార్చి 30న సన్‌రైజర్స్ హైదరాబాద్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరుగనున్నాయి. ఈ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు డిస్ట్రిక్ట్ (జొమాటో) యాప్ ద్వారా ప్రారంభమైంది.
వేలాది మంది అభిమానులు ఆన్‌లైన్‌లో వేచి ఉండటంతో, అమ్మకాలు ప్రత్యక్ష ప్రసారం అయిన నిమిషాల్లోనే రూ.1,000 టిక్కెట్లు బుక్ అయ్యాయి.