సెక్యూరిటీ పరిశోధకులకు గూగుల్ ఓ సవాల్ విసిరింది. తన ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ గూగుల్ ఓఎస్ఎస్‌లో బగ్స్‌ను గుర్తించి చెప్పినవారికి 31,337 డాలర్లు (రూ.25 లక్షల) బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌లో గుర్తించిన ప్రతి లోపానికి ఇంత మొత్తం రాదు. దాని తీవ్రత ఆధారంగా ఇచ్చే మొత్తం 100 డాలర్ల నుంచి 31,337 డాలర్ల వరకు ఉంటుంది.