కట్టుకున్న భర్త వుండగా ప్రియుడు అవసరమా అంటూ.. ఓ సోదరుడు తన చెల్లెలను హత్య చేసిన ఘటన తమిళనాడు మధురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధురై, కీళప్పట్టి ప్రాంతానికి చెందిన మోహన్‌కు శకుంతలతో వివాహమైంది. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల బాబు, ఏడేళ్ల కుమార్తె వుంది.